ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్షన్ కమిషన్‌కు టీడీపీ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 11:17 AM

ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు సర్కారు భద్రతను తగ్గించడంపై ఈసీ చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈసీకి లేఖ రాసింది.
'సొంత నేతలకు భద్రతను పెంచుకున్న సర్కారు, ప్రతిపక్షాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా గన్‌మెన్‌లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈసీ జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దాలి' అని లేఖలో కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com