త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేయనున్నాయి. ఈ తరుణంలోనే ‘సలార్’ మూవీలోని సూరిడే గొడుగు పట్టి పాటలోని లిరిక్స్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు,
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ఫొటోలను జోడించి రూపొందించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa