ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్ ఓ అభిమానికి ఫన్నీ రిప్లై ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా కమ్మిన్స్ తన భార్య బెక్కి సముద్రం వద్ద సర్ఫింగ్ చేస్తున్న ఫోటోను పోస్టు చేసి ఆమెకి విషెస్ చెప్పాడు. అయితే ఓ ఫ్యాన్ 'నేను భారతీయుడిని, నీ భార్యను ప్రేమిస్తున్నానని' ఆ ఫోటోకు కామెంట్ చేశారు. కమ్మిన్స్ ఆ వ్యక్తికి రిప్లై ఇస్తూ.. ఈ విషయాన్ని తన భార్యకు చేరవేస్తాననడంతో పోస్ట్ వైరలవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa