ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమికుల కోసం మన దేశంలో ఉన్న ఆలయం ప్రత్యేకతలు ఇవే.!

national |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 02:54 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో షాంగ్‌చుల్ మహాదేవ్ అనే పురాతన ఆలయం కలదు. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రేమికులు ఈ ఆలయానికి వస్తుంటారు.
ఇక్కడ ప్రేమికులు కొంత కాలం జీవనం, ఆహారం కోసం ఏర్పాట్లు కూడా ఉంటాయట. పోలీసులు కూడా ఈ ఆలయంలో ఎప్పుడూ అడుగుపెట్టరు. చుట్టుపక్కల గ్రామస్తులు వారికి బహిరంగంగా స్వాగతం పలుకడం ఇక్కడి మరో విశేషంగా చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com