మిమ్మల్ని మీరు స్మార్ట్‌గా మార్చుకునేందుకు వీటిని పాటిస్తే ఫలితం ఉంటుంది. ఉదయం లేవగానే కనీసం రెండు గ్లాసులు మంచి నీటిని తాగాలి. దీనివల్ల బాడీ డ్రీహైడ్రేషన్ తగ్గి మెదడు చురుకుగా ఉంటుంది.
గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిన్నపాటి కునుకు తీయాలి. రోజులో కొంత సమయం వీడియో గేమ్ ఆడటం, బుక్స్ చదవడానికి కేటాయించాలి. మీకంటే తెలివైన వాడితో కొంత సమయాన్ని కేటాయించి మాట్లాడాలి. ఇలా చేయడం వలన మిమ్మల్ని మీరు స్మార్ట్ గా మార్చుకోవచ్చు.