ఏపీలోని కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు లైన్ క్లియర్ అయింది. ఆ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలు కల్పిస్తూ ఈ నెల 6, 8వ తేదీల్లో రాజ్యసభ, లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టరూపం వచ్చింది.
కొత్తగా పొర్జ, బోండో పొర్జ, ఖోండో పొర్జ, పరంగిపొర్జ, సవరాస్, కాపు సవరాస్, మలియ సవరాస్, కొండ సవరాస్, ఖుట్టో సవరాస్ కులాలను చేర్చారు. ఈ కులాలకు ఏపీలో ఎస్టీ హోదా దక్కుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa