ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ పోస్ట్ మాస్టర్ జి పద్మావతి పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని సబ్ పోస్ట్ఆఫీస్ లో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేసారన్నారు. ఈ కేంద్రంలో ఆధార్ కు సంబంధించి సవరణలు, మార్పులు అప్డేట్ చేసుకోగలరు. అందుకు అవసరమైన గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలను జతచేయగలరని ఆమె మీడియాకి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa