నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 72,708 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 22,122 వద్ద స్థిరపడింది. ఐటీ, రియల్టీ, మెటల్, కన్జ్యూమర్ గూడ్స్ మినహా అన్ని సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్ సర్వ్ (2.79%), భారతీ ఎయిర్‌టెల్ (2.10%), ఐసిఐసిఐ బ్యాంక్ (1.88%), బజాజ్ ఫైనాన్స్ (1.41%), సన్ ఫార్మా (1.28%).
టాప్ లూజర్స్ : ఎల్ అండ్ టీ (-1.45%), విప్రో (-1.45%), టీసీఎస్ (-0.67%), టాటా మోటార్స్ (-0.66%), యాక్సిస్ బ్యాంక్ (-0.53%).