విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. బాలిక పై అన్న వరసయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డతీగల సీఐ తెలిపిన వివరాల ప్రకారం..గొరగుమ్మికి చెందిన జానకిరామ్ అదే గ్రామంలో చెల్లి వరుసయ్యే బాలిక ఒంటరిగా ఉండటం గమనించాడు.
దుంపలు తెద్దామని తోటకు తీసుకెళ్లి అక్కడ ఆమెను బెదిరించి అత్యాచారం చేసాడు. బాలిక తల్లిదండ్రులు విషయం తెలుసుకుని గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసారు.