రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ప్రోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై జరిగిన దాడికి నిరసనగా రాజకీయాల కతీతంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో బుధవారం హిందూపురం నియోజకవర్గం చిలుముత్తూరు బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.అనంతరం పోలీసు స్టేషన్ లో వినతి అందజేశారు.