మార్చి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది.
ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఈ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందు కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa