ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 12:18 PM

పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత న్యాయం చేస్తాం అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. శనివారం సోమందేపల్లి మండలం నడింపల్లి పంచాయతీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశంను మంత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కలిసి కట్టుగా పనిచేద్దాం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com