అవసరం అయితే చచ్చిపోతాను కానీ.. తణుకులో టీడీపీని మాత్రం నెగ్గనివ్వను అని తణుకు జనసేన నేత విడివాడ రామచంద్రరావు బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ-జనసేన వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి.
కాగా, ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేకపోయానని, ఈసారి కచ్చితంగా న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల బహిరంగంగా ప్రకటించిన విషయం విధితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa