బీజేపీ కోర్ కమిటీ సమావేశం మంగళవారం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీజేపీ నేతలకు క్యాడర్ దశ, దిశను నిర్దేశించారు. టీడీపీ-జనసేన పొత్తుపై కూడా చర్చ జరిగింది. ఏపీ ఎన్నికలపై చాలా సేపు చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర పథకాలనే తమ పథకాలుగా సీఎం జగన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోందని నేతలు రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa