ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపికి ఎంపీ రాజీనామా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2024, 10:21 AM

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాలవల్ల వైసిపిని వేడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించామని తెలిపారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తమకు అహం లేదని ఆత్మగౌరమే ఉందని మాగుంట వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com