వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా అవార్డుల పంపిణీ పూర్తైంది. దాదాపు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంపిక చేసిన వాలంటీర్ల ఖాతాల్లో సేవా వజ్ర కింద రూ.45 వేలు, సేవా మిత్ర కింద రూ.30 వేలు, సేవా రత్న కింద రూ.15 వేల నగదు బహుమతులను జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html లింక్‌పై క్లిక్ చేసి ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు.