ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు రూ.50 వేలు. పథకం వివరాలివే

national |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 11:21 AM

ఫుడ్ కేటరింగ్ బిజినెస్ చేయాలనుకునే ఔత్సాహిక మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా రూ.50 వేల లోన్ అందిస్తోంది.
వీటితో వంట సామగ్రి, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయొచ్చు. ఈ లోన్‌ వడ్డీ రేట్లు మార్కెట్ ప్రకారం మారుతాయి. మూడేళ్లలోపు ఈ లోన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ బ్రాంచిని సంప్రదించి మహిళలు ఈ లోన్ పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com