ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి రాజీనామా చేయనున్న మంత్రి జయరాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 12:42 PM

వైసీపీకి మరో బిగ్‌షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం ఇవాళ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
అయితే మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఖరారైందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com