ఇజ్రాయెల్‌పై లెబనాన్ నుంచి ప్రయోగించి క్షిపణి దాడితో సోమవారం ఓ భారతీయుడు చనిపోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడిని కేరళలోని కొల్లంకు చెందిన పట్నీబిన్ మాక్స్‌వెల్‌గా అధికారులు గుర్తించారు.
గాయపడిన ఇద్దరు భారతీయులు బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని షియా హిజ్బుల్లా వర్గం ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa