మహిళా సాధికారతలో ఏపీ టాప్‌గా నిలిచిందని ‘‘ద ఇండియన్ ఇండెక్స్’’ నివేదిక వెల్లడించిందని సోషల్ మీడియాలో వైసీపీ పేర్కొంది. దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో ఏపీలో 13.65 లక్షలమంది మహిళలు లక్షాధికారులుగా మారారని తేలినట్లు చెప్పారు.
తొలిస్థానంలో ఏపీ నిలవగా.. రెండోస్థానంలో బీహార్(11.16 లక్షలమంది), మూడోస్థానంలో పశ్చిమ బెంగాల్(10.11 లక్షలమంది) నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ లేకపోవడం గమనార్హం.