వైసీపీ పాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ- జనసేన నాయకులను
ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం క్షేమంగా ఉండాలన్నా, యువతకు ఉపాధి కావాలన్నా టీడీపీతోనే సాధ్యమని చెప్పారు.