కేంద్ర ప్రభుత్వం పేదల కోసం 2014లో జన్ ధన్ యోజన (PMJDY) పథకాన్ని ప్రవేశ పెట్టింది. జన్ ధన్ ఖాతా కలిగిన వాళ్లకు ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు.
ఈ కార్డుపై రూ. 2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ. 30 వేలు అందజేస్తారు. ఖాతాదారులు ఆకస్మికంగా మరణిస్తే.. వారి కుటుంబం ఉచితంగా ఈ నగదు పొందుతారు. ఆధార్ కార్డ్ లింక్ చేసుకోని వాళ్లు ఈ బెనిఫిట్స్ పొందలేరు. వెబ్‌సైట్ లింక్: https://pmjdy.gov.in/