హూతీలు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో ట్రూ కాన్ఫిడెన్స్ కార్గో నైకపై క్షిపణులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు.
ఈ నౌక చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు సమాచారం. గత రెండు రోజుల్లో హూతీలు ఐదుసార్లు యాంటి షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. పాలస్తీనాకు మద్దతుగా హూతీ చేస్తున్న దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa