పులివెందుల పట్టణంలోని ప్రశాంతి నగర్, అంకాలమ్మపేట సచివాలయం పరిధిలోని 80, 81, 82, 83, 84, 87 పోలింగ్ బూత్ పరిధిలోని బూత్ కన్వీనర్లతో, సభ్యులతో మేము సిద్ధం. మా బూత్ సిద్ధం కార్యక్రమాన్ని జెసిఎస్ ఇన్ ఛార్జ్ ల ఆధ్వర్యంలో గురువారం వైయస్ మనోహర్ రెడ్డి నివాస ప్రాంగణంలో నిర్వహించారు. వైయస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, హల్ గంగాధర్రెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చిన్నప్ప హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa