పేదల సొంతింటి కలను సీఎం జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని టీటీడీ బోర్డు మెంబర్, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ముమ్మిడివరం అర్బన్‌లో 1, 128 మంది లబ్ధిదారులకు, రూరల్ లో 1, 557 మందికి రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, రెవెన్యూ అధికారులు పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్‌రెడ్డి పార్టీలకు అతీతంగా ఇళ్ల స్థలాలు అందించారన్నారు.