టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్‌తో దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఈఘటన తెనాలిలో టీడీపీ - జనసేన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జరిగింది. బాటిల్ మనోహర్ తలకు తగలడంతో కొద్దిసేపు ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa