ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని నిర్మమహేశ్వరస్వామి ని ఒంగొలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో ఇష్టగొష్టిగా మాట్లాడుతూ నేను ప్రస్తుతం ఏ పార్టిలో లేను, కొన్ని రొజులు అలా ఉండనీయండి అన్నారు. ఆలయంలో ప్రవేశించినప్పటి నుండి బైటకు వెళ్ళేంతవరకు టిడిపి నాయకులు ఆయన వెంట ఉండటం విశేషం. వైసిపి నాయకులు కొంత దూరంగా, మౌనం పాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa