బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో పలువురు మాజీ సీఎంలకు చోటు కల్పించింది. ఇటీవల హరియాణా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్(కర్నాల్) ఈ జాబితాలో ఉన్నారు.
ఆయనతో పాటు కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై(హవేరీ), ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్(హరిద్వార్)కు జాబితాలో చోటు దక్కింది. ఇతర ముఖ్య నేతలు ప్రహ్లాద్ జోషీ(ధార్వాడ్), యడియూరప్ప తనయుడు రాఘవేంద్ర(షిమోగ) బరిలో దిగనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa