చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్‌టాక్‌ను పలు దేశాలు బ్యాన్ చేస్తున్నాయి. వ్యక్తిగత డేటాను సేకరించడం, గూఢచర్యం కార్యకలాపాలు నిర్వహించడం కోసం చైనా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నట్లు గతంలోనే భారత ప్రభుత్వం తెలిపింది.
జూన్ 2020లో భారత్ టిక్‌టాక్‌ను నిషేధించింది. తర్వాత EU, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, UK, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా తాజాగా అమెరికా సైతం ఈ యాప్‌ని నిషేధించింది.