ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జన్ మోహన్ రెడ్డి,
ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మినారాయణ శాస్త్రి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు.