రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో వంగవీటి నరేంద్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా–రంగా మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa