ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. అమలాపురం MP చింతా అనురాధ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు.
గత కొద్దీరోజులుగా అసంతృప్తితో ఉన్న చింతా అనురాధ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆమెకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో.. ఆమె తీవ్ర మనస్థాపానికి గురై.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa