రేపు మాచర్లలో ఎన్నికల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శుక్రవారం పల్నాడు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. . మాచర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో 10: 30 నుంచి 11. 30 వరకు ఎన్నికల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డితో పాటు అధికారులందరూ పాల్గొంటారని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమమును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa