2025 ఆర్థిక సంవత్సరానికి H1B వీసా దరఖాస్తు గడువును యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పొడిగించింది. ఈ నెల 22తో ముగిసిన ఈ గడువును ఈ నెల 25 వరకు
పొడిగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును మరో మూడు రోజులకు పెంచినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa