ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: చలసాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2024, 07:50 PM

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవే చివరి ఎన్నికలని వ్యాఖ్యానించారు.
ప్ర‌ధాని మోదీ మాయలో ఎవరూ పడవద్దని చెప్పారు. ఏపీ గురించి ఒక్కమాట కూడా మోదీ మాట్లాడలేద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com