బుక్కపట్నం మండలం అగ్రహారం గ్రామంలో మామ నారాయణ పై దాడి చేసిన అల్లుడు శీనుకు6నెలలు జైలు శిక్ష, 1000/-జరిమానా విధిస్తూ పుట్టపర్తి జె ఎఫ్ సీ ఎం కోర్టు శిక్ష విధించినట్లు ఎస్సై సురేష్ బాబు తెలిపారు. 2013లో భార్య గొడవ పడి పుట్టింటికి వచ్చింది. ఈ సందర్భంగా వాదోపదాలు జరగడంతో మామ పై అల్లుడు దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa