యాడికి శ్రీశివలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం చెక్కభజన పోటీలను ఏర్పాటు చేశారు. మండలం నుండే కాకుండా ఇతర మండలాల నుండి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఈ చెక్కభజన పోటీలకు విశేష ఆదరణ లభించింది. పిన్నేపల్లి గ్రామానికి చెందిన చెక్కభజన బృందం (నారాయణస్వామి) వారిచే చెక్కభజన పోటీలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa