ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నుండి బరిలోకి దిగే వారు వీరే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 12:19 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడతలో జరగనున్నాయి. మే13వ తేదీన ఒకే విడతలో 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, జనసేన, వైసీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. వీరిలో విద్యాధికులు ఎక్కువమంది ఉన్నారు. యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ తన జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..


ఇచ్చాపురం-బెందాళం అశోక్


పలాస-గౌతు శిరీష


శ్రీకాకుళం-గొండు శంకర్


ఆముదాలవసల-కూన రవికుమార్


టెక్కలి-అచ్చెన్నాయుడు


నర్సన్నపేట-బగ్గు రమణమూర్తి


పాతపట్నం-మామిడి గోవిందరావు


రాజాం-కొండ్రు మురళీమోహన్


కురుపాం-జగదీశ్వరి


పార్వతీపురం-విజయ్ బొనెల


చీపురుపల్లి-కళా వెంకట్రావు


సాలూరు-గుమ్మడి సంధ్యారాణి


బొబ్బిలి-ఆర్‌.ఎస్.వి.కె.కె. రంగారావు (బేబీ నాయన)


ఎస్ కోట-కోళ్ల లలిత కుమారి


గజపతి నగరం-కొండపల్లి శ్రీనివాస్


విజయనగరం-పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు


పాడేరు-వెంకట రమేష్ నాయుడు


నర్సీపట్నం-చింతకాయల అయ్యన్నపాత్రుడు


పాయకరావుపేట-వంగలపూడి అనిత


మాడుగుల-పైలా ప్రసాద్


గాజువాక-పల్లా శ్రీనివాస్


చోడవరం-కే ఎస్ఎన్ఎస్ రాజు


విశాఖ ఈస్ట్-వెలగపూడి రామకృష్ణ బాబు


విశాఖ వెస్ట్-పీజీవీఆర్ నాయుడు (గణబాబు)


భీమిలి-గంటా శ్రీనివాసరావు


ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు


కొత్తపేట-బండారు సత్యానందరావు


మండపేట-వేగుళ్ల జోగేశ్వరరావు


రామచంద్రాపురం-వాసంశెట్టి సుభాష్


రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు


రాజమండ్రి రూరల్-గోరంట్ల బుచ్చయ్య చౌదరి


జగ్గంపేట-జ్యోతుల వెంకట అప్పారావు (జ్యోతుల నెహ్రూ)


పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప


ప్రత్తిపాడు-వరపుల సత్యప్రభ


తుని-యనమల దివ్య


కాకినాడ సిటీ-వనమాడి వెంకటేశ్వరరావు


అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు


ఆచంట-పితాని సత్యనారాయణ


పాలకొల్లు-నిమ్మల రామానాయుడు


ఉండి-మంతెన రామరాజు


తణుకు-అరిమిల్లి రాధాకృష్ణ


చింతలపూడి-సొంగా రోషన్ కుమార్


కొవ్వూరు-ముప్పిడి వెంకటేశ్వర్ రావు


గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు


దెందులూరు-చింతమనేని ప్రభాకర్


తిరువూరు-కొలికపూడి శ్రీనివాసరావు


నూజివీడు-కొలుసు పార్థసారథి


ఏలూరు-బడేటి రాధాకృష్ణ


గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు


గుడివాడ-వెనిగండ్ల రాము


పెడన-కాగిత కృష్ణ ప్రసాద్


మచిలీపట్నం-కొల్లు రవీంద్ర


పామర్రు-వర్ల కుమార్ రాజా


విజయవాడ సెంట్రల్-బోండా ఉమామహేశ్వరరావు


విజయవాడ ఈస్ట్-గద్దే రామ్మోహన్ రావు


జగ్గయ్య పేట-శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య


పెనమలూరు-బోడే ప్రసాద్


మైలవరం-వసంత కృష్ణప్రసాద్


నందిగామ-తంగిరాల సౌమ్య


గుంటూరు పశ్చిమ-పిడుగురాళ్ల మాధవి


గుంటూరు తూర్పు-మహ్మద్ నజీర్


గురజాల-యరపతినేని శ్రీనివాసరావు


పెదకూరపాడు-భాష్యం ప్రవీణ్‌ కుమార్


తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్


మంగళగిరి-నారా లోకేష్


పొన్నూరు-ధూళిపాళ్ల నరేందర్ కుమార్


వేమూరు-నక్కా ఆనంద్ బాబు


బాపట్ల-వేగేశ్న నరేంద్ర కుమార్


ప్రత్తిపాడు-బూర్ల రామాంజనేయులు


చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు


సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ


వినుకొండ-జీవీ ఆంజనేయులు


నరసరావుపేట-చదలవాడ అరవింద్ బాబు


మాచర్ల-జూలకంటి బ్రహ్మానందరెడ్డి


రేపల్లె-అనగాని సత్యప్రసాద్


ఎర్రగొండపాలెం-గూడూరి ఎరిక్సన్ బాబు


పర్చూరు-ఏలూరి సాంబశివరావు


సంతనూతలపాడు-బీఎన్ విజయ్‌కుమార్


అద్దంకి-గొట్టిపాటి రవికుమార్


ఒంగోలు-దామచర్ల జనార్థనరావు


కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహరెడ్డి


కొండెపి-డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి


కందుకూరు-ఇంటూరి నాగేశ్వరరావు


మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి


దర్శి-గొట్టిపాటి లక్ష్మి


గిద్దలూరు-అశోక్ రెడ్డి


చీరాల-మద్దులూరి మాలకొండయ్య


సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


కావలి-కావ్య కృష్ణారెడ్డి


నెల్లూరు సిటీ-పొంగూరు నారాయణ


నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


గూడూరు-పాశం సునీల్ కుమార్


సూళ్లూరుపేట-నెలవల విజయశ్రీ


ఉదయగిరి-కాకర్ల సురేష్


ఆత్మకూరు-ఆనం రామనారాయణ రెడ్డి


కొవూరు (నెల్లూరు)-వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి


వెంకటగిరి-కురుగొండ్ల లక్ష్మి ప్రియ


కడప-రెడ్డప్పగారి మాధవి రెడ్డి


రాజంపేట-సుగవాసి సుబ్రహ్మణ్యం


రాయచోటి-మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి


పులివెందుల-మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)


మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్


కమలాపురం-పుత్తా చైతన్య రెడ్డి


ప్రొద్దుటూరు-వరదరాజుల రెడ్డి


ఆళ్లగడ్డ-భూమా అఖిల ప్రియ రెడ్డి


నందికొట్కూరు(ఎస్సీ)-గిత్తా జయసూర్య


శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి


కర్నూలు-టీజీ భరత్


పాణ్యం-గౌరు చరితా రెడ్డి


నంద్యాల-ఎన్‌ఎండీ ఫరూక్


బనగానపల్లె-బీసీ జనార్థన్ రెడ్డి


డోన్-కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి


పత్తికొండ-కేఈ శ్యాంబాబు


కొడుమూరు-బొగ్గుల దస్తగిరి


రాయదుర్గం-కాలువ శ్రీనివాసులు


ఉరవకొండ-పయ్యావుల కేశవ్


తాడిపత్రి-జేసీ అస్మిత్ రెడ్డి


శింగనమల-బండారు శ్రావణిశ్రీ


కళ్యాణదుర్గం-అమిలినేని సురేంద్రబాబు


రాప్తాడు-పరిటాల సునీత


ఎమ్మిగనూరు-జయనాగేశ్వర రెడ్డి


మంత్రాలయం-రాఘవేంద్ర రెడ్డి


పుట్టపర్తి-పల్లె సింధూరా రెడ్డి


ఆలూరు-వీరభద్ర గౌడ్


గుంతకల్-గుమ్మనూరు జయరాం


అనంతపురం-దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్


కదిరి-కందికుంట వెంకట ప్రసాద్


మడకశిర-ఎంఈ సునీల్ కుమార్


హిందూపురం -నందమూరి బాలకృష్ణ


పెనుకొండ-సవితమ్మ


తంబళ్లపల్లె-జయచంద్రారెడ్డి


పీలేరు-నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి


నగరి-గాలి భాను ప్రకాష్


గంగాధర నెల్లూరు-డాక్టర్ వీఎం థామస్


చిత్తూరు-గురజాల జగన్‌మోహన్


పలమనేరు-ఎం. అమర్‌నాథ్ రెడ్డి


పూతలపట్టు-డాక్టర్ కలికిరి మురళీమోహన్


సత్యవేడు-కోనేటి ఆదిమూలం


మదనపల్లి-షాజహాన్ బాషా


పుంగనూరు-చల్లా రామచంద్రారెడ్డి


చంద్రగిరి-పులివర్తి వెంకటమణి ప్రసాద్


శ్రీకాళహస్తి-బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి


కుప్పం-నారా చంద్రబాబునాయుడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com