సమాజ సేవ చేయాలనుకునే యువత కోసం కేంద్రం ‘నేషనల్ యూత్ వాలంటీర్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వాలంటీర్‌గా పనిచేసే వారికి నెలకు రూ.5000 గౌరవ వేతనంగా అందిస్తారు. గరిష్ఠంగా రెండేళ్లు వాలంటీర్‌గా పనిచేయవచ్చు.
దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అప్పుడు పది ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్సైట్ www.myscheme.gov.in/schemes/nyc