ఖర్చు పొదుపు చర్యల్లో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. బెంగళూరు టెక్ సెంటర్‌లో పనిచేస్తున్న 50 శాతం మంది సిబ్బందిపై వేటు పడినట్లు శనివారం వార్తలు వచ్చాయి.
సోనీతో విలీనం కాబోతున్న నేపథ్యంలో ఈ తొలగింపులు చర్చగా మారాయి. మానవ వనరులను వీలైనంత తగ్గించి, పొదుపుపై దృష్టి పెట్టాలనే లక్ష్యంతో జీఎం, సీఈవో పునీత్ గోయెంకా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa