విశాఖ ఉక్కు సియండి అతుల్ భట్ తో ఎంపి జీవీఎల్ నరసింహారావు విశాఖ విమానాశ్రయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలసి ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ది చేయడం కోసం , ఉధ్యోగుల పేరివిజన్ వంటి పలు విషయాలు చర్చించారు. మరో ఆరు నెలల్లో ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాటలో తీసుకొచ్చేందుకు కేంధ్ర ప్రభుత్వం తగు కార్యాచరణ చేసిందని బిజెపి ఎంపి జీవీఎల్ తెలిపారు. కార్యక్రమంలో గాజువాక బిజెపి కన్వీనర్ కె ఎన్ ఆర్ తదితరులు పాల్గొన్నారు.