ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల స్థానాలను పార్టీ ఖరారు దాదాపు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ నిర్వహించారు. అభ్యర్థులు ఎంపికపై చర్చ జరిగింది. నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా గోకుల్ కృష్ణా రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించింది. గోకుల్ మంగళవారం మాట్లాడుతూ ఎన్నికలలో తనకు ఓటు వేయాలని కోరారు.