చీరాల మండలం దేవాంగ పురపంచాయతీ పరిధిలోనీ శ్రీ స్వామి వివేకానంద అసోసియేషన్ అఫ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల విద్య నందు విశిష్ట సేవలు విద్యార్థులకు ఇచ్చినందుకు గాను శంకరయ్య మండల ప్రైమరీ పాఠశాల ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయురాలు సుభాషిని కుజాతీయ ఉగాది పురస్కారాన్ని సోమవారం అందజేశారు.ప్రిన్సిపాల్ మల్లేశ్వర రావు మాట్లాడుతునేటి రోజుల్లో జీవితాలను సుసంపన్నం చేసిన ఉపాధ్యాయులను గౌరవించడంమన బాధ్యతఅన్నారు.