మదనపల్లె ,తంబళ్లపల్లె మండల కేంద్రంలోని 37వ చౌకదుకాణ పరిధిలో ఎండీయూ వాహనదారుడు ఏప్రిల్ నెల కోటా బియ్యం ఇంత వరకు ఇవ్వలేదని కార్డుదారులు ఆందోళన చేశారు. చౌకదుకాణ పరిధిలో సుమారు 384 మంది కారు ్డదారులు ఉన్నారు. 20 రో జులు గడుస్తున్నా రేషన బియ్యం పంపిణీ చేయలే దని కార్డుదారులు వాపో తున్నారు. తహసీల్దారు బ్రహ్మయ్య కార్డుదారుల వద్దకు వచ్చి ఇంటి వద్ద కే రేషన బియ్యం అం ది స్తామని హామీఇచ్చారు.