తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన We అనే app పట్లయువత అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ సూచించారు. ఈ యాప్ లో ప్రజలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉందన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఓటర్ ఐడి, వారి సచివాలయ పరిధి, ఓటర్ నంబర్ వారు ఏ పార్టీ సానుభూతిపరులు తదితర అంశాలు ఉన్నాయి.వాటిని దగ్గర ఉంచుకుని టిడిపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో ఓటర్ స్లిప్ తో పాటు బార్ కోడ్ కలిగిన స్లిప్ ను టిడిపి మేనిఫెస్టో ను ఇస్తూ ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa