కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్. వి. జి. ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంనకు సంబంధించి సోమవారం జరగబోయే ఎన్నికల విషయమై ఎన్నికలకు సంభందించిన మెటీరియల్ ను ఆదివారం రిటర్నింగ్ అధికారి రాణి సుష్మిత సంబంధిత పోలింగ్ అధికారులకు అందజేసి పోలింగ్ కేంద్రాలకు అధికారులను బస్సులలో పంపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఏఆర్ఓలు, తహసీల్దారులు, 20మంది కంట్రోల్ రూమ్ వారు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |