విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని జమ్మలమడుగు గ్రంథాలయాధికారి ఎం. వరలక్ష్మి తెలిపారు. 4వ రోజు సమ్మర్ క్యాంపులో భాగంగా శనివారం 17మంది విద్యార్థులకు నీతి కథలు, పద్యాలు చెప్పారు. క్యారమ్స్ తదితర ఆటలు పిల్లలకు గ్రంథాలయాధికారి ఆడించారు. జూన్ 7 వరకు జరిగే సమ్మర్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa