పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను 24వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు చిట్వేలి మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు తెలిపారు. బుధవారం చిట్వేలి ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9: 30 నుండి మధ్యాహ్నం 12: 45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని, విద్యార్థులను 8: 45 గంటల నుండి అనుమతిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు వేరుగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి వెబ్ సైట్లో ఉంచామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa