ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:47 PM

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనంతపురం జిల్లాకు ఎన్నికల కమీషన్ కౌంటింగ్ పరిశీలకులను సోమవారం నియమించింది. ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏదైనా ఫిర్యాదు కోసం కౌంటింగ్ పరిశీలకులు అజయ్ కుమార్ 9871522030 ఫోన్ నంబర్ ను యంత్రాంగం ప్రకటించింది. రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వారు సంప్రదించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa