ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు సంయమనంతో ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 05:31 PM

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా గ్రామాలలో ప్రజలు సంయమనంతో ఉండాలని రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కోరారు. సోమవారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల వారు రెచ్చగొట్టినా వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కక్షలు, కార్పణ్యాలుకు అతీతంగా శాంతి, సామరస్యంతో ప్రజలు జీవించాలని కొరముట్ల కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa